VKB: కులకచర్ల విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా అర్థమయ్యే రీతిలో బోధించాలని ముజాహిద్పూర్ కాంప్లెక్స్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి అన్నారు. ఎఫ్ఎల్ఎస్ తనిఖీలో భాగంగా ప్రాథమిక పాఠశాల ముజాహిద్పూర్లో తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు. బోధనలో టీఎల్ఎం ఉపయోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM సతీశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.