AP: జనసేన సానుభూతి పరుడు బొలిశెట్టి సత్యనారాయణకు పార్టీతో సంబంధం లేదని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ‘ఆయన తన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించే నిమిత్తం పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. బొలిశెట్టి చేపట్టే కార్యక్రమాలకీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’ అంటూ ఎక్స్‌లో వెల్లడించింది.