MDCL: ఘట్కేసర్-రామచంద్రాపురం MMTS మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది పొడవైన రూట్ కావడంతో ప్రస్తుతం ఉన్న రైళ్లు సరిపోవడం లేదు. విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి అదనంగా రెండు MMTS సర్వీసులు కేటాయించాలని కోరారు.