BHNG: బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సూదగాని శ్రీహరి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రమేశ్, సంతోష్, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ, సహాయ కార్యదర్శిగా గణేశ్, క్రీడా కార్యదర్శిగా రేణుక ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కనకరాజు, నవితలను సభ్యులు ఎన్నుకున్నారు.