కర్నూలు మండలం పసుపల గ్రామంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఇవాళ అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. టీబీ లక్షణాలు ఉన్న వారు పరీక్షలు చేయించుకోవాలని, నిక్షయ్ శిబిరాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు.