‘మిస్టర్ బచ్చన్’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’లతో హరీష్ శంకర్ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన తర్వాతి ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ, చిరంజీవిలతో ఆయన మూవీలు చేయనున్నట్లు టాక్. అయితే వారు ప్రస్తుతం ఇతర దర్శకులతో బిజీగా ఉండటంతో ఈ కాంబినేషన్లు ఇప్పట్లో కష్టమే. మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే హరీష్ ఒక బలమైన హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఉంది.