NZB: బీఅర్ఎస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆర్మూర్ బీఆర్ఎస్ నాయకులు మీర శ్రావణ్, అగ్గు క్రాంతిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అనంతరం వారిని ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టులతో నీరు గార్చే చర్యలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పోరాటం ఆగదన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం దొరికే వరకు పోరాటం చేస్తామన్నారు.