SKLM: ఆమదాలవలస మండలం పరిషత్ కార్యాలయాన్ని రూ.32 లక్షల రూపాయలతో ఆధునీకరించిన భవనాన్ని రాష్ట్ర పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజలకు అత్యున్నత సేవలు అందాలంటే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ ఆఫీసులు నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపిడిఓ, సర్పంచులు ఉన్నారు.