NLG: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, మూసీల నీటి నిల్వ వివరాలను అధికారులు వెల్లడించారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 535.90 అడుగుల వద్ద ఉంది. అలాగే మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు గాను ప్రస్తుతం 631.64 అడుగుల వద్ద ఉంది.