SRCL: బోయినపల్లి మండలంలోని జగ్గారావుపల్లి, వరదవెళ్లి, వెంకటరావుపల్లి గ్రామాల్లో రైతులు పంట పొలాలు లింక్ కెనాల్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని సర్పంచ్ సంధ్య చొప్పదండి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే సంబంధింత అధికారులను ఆదేశించి నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.