WGL: రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్ను కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోనే నడపాలని ఆదేశించినా, వరంగల్ శాఖ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. హంటర్ రోడ్ వద్ద విశాల్ మార్ట్ వెనుక ఉన్న శిథిల స్థితిలోని భవనానికి నెలకు సుమారు రూ.6 కోట్లు అద్దె చెల్లిస్తున్నారని చెబుతున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.