WGL: దుగ్గొండి (M) కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కమిటీ మహిళా అధ్యక్షురాలిగా వెండి సక్కుబాయిని నియమిస్తూ MLA దొంతి మాధవరెడ్డి సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళా అభివృద్ధికి కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తానని తెలిపారు.