BHPL: జిల్లా పెఱిక (పురగిరి క్షత్రియ) కుల సంఘం జిల్లా కమిటీని రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి విజయకుమార్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా రవీందర్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, గణపతి, సురేష్, ప్రధాన కార్యదర్శిగా రాజమౌళి, కార్యనిర్వాహన కార్యదర్శిగా కిరణ్, కోశాధికారిగా కిరణ్, ప్రచార కార్యదర్శిగా రవి ఎన్నికయ్యారు.