దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ‘బ్లాక్ మండే’ని తలపిస్తున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో రూపాయి విలువ రికార్డు స్థాయిలో క్షీణించింది. డాలరుతో పోలిస్తే 93.83 వద్ద ఆల్-టైమ్ లోకి పడిపోయింది. ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.