AKP: ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభకు కోటవురట్ల మండలం నుంచి వెళ్లే ప్రజలకు గొట్టివాడ వద్ద భోజనాలు తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో చంద్రశేఖర్, ఉపాధి పథకం ఏపీడీ చిన్నారావు, ఏపీఓ నాగరాజు ఇవాళ ఉదయం పర్యవేక్షించారు. శుభ్రతతో పాటు నాణ్యతగా భోజనం ప్యాకెట్లను సిద్ధం చేయాలని సూచించారు.