WNP: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ పారిశ్రమను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులకు రైతు బంధులను విడుదల చేసిన సందర్భంగా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని వీక్షించారు.