MHBD: తొర్రూరు మండలం దుబ్బ తండా గ్రామపంచాయతీ పరిధిలోని భీముడు తండాలో సీసీ రోడ్డు పనులకు ఆదివారం స్థానికులతో కలిసి సర్పంచ్ బాదావత్ విజయ లింబా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.