TG: రైతును రాజు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతుల పథకాలన్నీ అమలు చేస్తున్నామని చెప్పారు. పంటలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. 45 రోజుల్లో రూ.9వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు.