SRD: పటాన్చెరు బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో శ్రీ వెంకటేశ్వర ఆలయం(SVTC), ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో 1,000 సంవత్సరాల సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం, రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో BRS పార్టీ ఇంఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుక భక్తిశ్రద్ధల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించిందని ఆయన తెలిపారు.