JN: స్టేషన్ ఘణపూర్ మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ పొన్నం స్వరూప రాజయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనపూర్లోని ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేశారు. చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. శ్రీధర్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.