AP: TTD ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని BR నాయుడుకు CM చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని CPI నారాయణ ప్రశ్నించారు. పవిత్ర తిరుమల ఆలయాన్ని చంద్రబాబు శుద్ధి చేస్తారని ఆశించామని పేర్కొన్నారు. ఇటీవల BR నాయుడుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో.. ఇలాంటి వ్యక్తులు TTD ఛైర్మన్గా ఉండకూడదని తీవ్ర విమర్శలు చేశారు.