TG: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్‌హౌజ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ సప్లయర్ అభిషేక్ సింగ్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటివరకు రోహిత్ రెడ్డికి 24 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించారు. పార్టీ జరిగిన రోజు ORR వద్ద రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొన్నట్లు తెలిపారు. అభిషేక్, శరత్ మధ్య జరిగిన లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు.