ఇరాన్ దాడుల నేపథ్యంలో గుర్రాలను కాపాడుకునేందుకు ఖతార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖతార్‌లో గగనతలం మూసివేయడంతో 450 కి.మీ. దూరంలో ఉన్న సౌదీలోని రియాద్‌కు రోడ్డు మార్గం ద్వారా వాహనాల్లో గుర్రాలను తరలించి.. అక్కడి నుంచి ఖతార్ ఎయిర్వేస్ ప్రత్యేక విమానాల్లో 147 గుర్రాలను బెల్జియంకు తరలించింది. గుర్రాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు విమానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.