HNK: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి అన్నారు. పరకాలలో ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీజేపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.