ఫేక్ అకౌంట్స్, మోసాలపై అధునాతన యాంటీ-స్పామ్ వ్యవస్థను స్వదేశీ యాప్స్ ద్వారా భారత్ నిర్మించింది. 22 భారతీయ, 37 విదేశీ భాషల్లో రియల్‌టైమ్ అనువాదం ఉంటుందని అనువాదిని సంస్థ సీఈవో బుద్దా చంద్రశేఖర్ తెలిపారు. ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్‌కు టెక్నాలజీ మద్దతుగా నిలుస్తుందన్నారు. మహిళలు, విద్యార్థులు, వృద్ధుల కోసం SOS ఎమర్జెన్సీ ఫీచర్ కూడా ఉందని చెప్పారు.