ADB: సిర్పూర్(యు) ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గేడం బావ్రావ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ జీర్లగట్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి, మృతుడి కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. బావ్రావ్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.