MLG: వెంకటాపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో శనివారం సాయంత్రం SI తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో “ARRIVE AND ALIVE” రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ తీసుకోవాలని సూచించారు.