కృష్ణా: నాగాయలంక మత్స్యకారు కుటుంబానికి చెందిన నాగిడి గాయత్రి విశేష ప్రతిభ కనబరుస్తోంది. ఆమె ఇంటర్నేషనల్ కోర్సెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కోచ్లు సర్టిఫికెట్తో పాటు అవార్డును శనివారం అందజేశారు.