తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. లైవ్ బర్డ్ కిలో రూ.185 ఉండగా.. డ్రెస్స్డ్ విత్ స్కిన్ కేజీ రూ.307-రూ.320, స్కిన్ లెస్ కిలో రూ.350- రూ.360, రిటైల్ లైవ్ బర్డ్ రూ.212-220 ఉంది. అయితే, ప్రాంతాన్ని బట్టి ధరలో రూ.10-20 తేడా ఉండొచ్చు. అదేవిధంగా రిటైల్ కోడి గుడ్ల ధర డజన్ 12కు రూ.64 ఉంది.