శర్వానంద్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘బైకర్’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో ట్రైలర్‌ను ప్రదర్శిస్తుండగా.. రేపు ఈ ట్రైలర్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. అలాగే HYDలోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఈవెంట్‌ను కూడా చిత్ర యూనిట్ నిర్వహించనుంది.