HYD: మహిళల భద్రత కోసం షీ బాక్స్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మహిళలు మీ పని ప్రాంతంలో లైంగిక వేధింపులు జరిగినాయో..? వెంటనే ఫిర్యాదు చేయండి. మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం https://shebox.wcd.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే వారు దీనిని సేవ్ చేసుకోండి.