దర్శకుడు ఆదిత్య ధర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో భారీ యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చరణ్ మాస్ ఇమేజ్‌కు తగినట్టుగా ఒక పవర్ఫుల్ దేశభక్తి నేపథ్య కథను ఆదిత్య సిద్ధం చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే, అది బాక్సాఫీస్ వద్ద పాన్-ఇండియా స్థాయిని మించి అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.