»Actor Director Harsha Vardhan Exclusive Interview With Suresh Kondeti Mama Mascheendra Sudhir Babu
Mama Mascheendra: హర్ష వర్ధన్ డైరెక్టర్గా ఎందుకు అంటే ఏం చెప్పాడో తెలుసా.?
హీరో సుధీర్ బాబుతో హర్షవర్ధన్ తెరకెక్కించిన మామా మశ్చీంద్ర సినిమా విశేషాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. సినిమాలో మూడు క్యారెక్టర్లు ఎందుకు, అందులో ముసలి పాత్ర సుధీర్ బాబే ఎందుకు అనే విషయాలను వివరించారు.
Actor Director Harsha Vardhan Exclusive Interview With Suresh Kondeti Mama Mascheendra Sudhir Babu
Mama Mascheendra: సుధీర్ బాబు(Sudhir Babu) ఇదివరకే చాలా జోనర్ సినిమాలు చేశారు. ఈ సారి కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గర చేయాలని మామా మశ్చీంద్ర (Mama Mascheendra) సినిమా చేయడం జరిగింది. మాములుగా కథ రాసుకున్న తరువాత హీరోలను కలిసి చెప్పడం కన్న వారికి ఏం కావాలో తెలుసుకొని రాయడం ఒక రచయితగా తన బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. సుధీర్ బాబు(Sudhir Babu)తో సినిమా చేయడానికి ముందు జరిగిన చాలా ఆసక్తి కరమైన విషయాలను చెప్పారు. మామా మశ్చీంద్ర సినిమా చాలా కంప్లికేషన్ అని అది అన్ని చిత్రాల్లా చెప్పడం కుదరదు. అందుకే దాన్ని ఆసక్తికరంగా చెప్పాలని ప్రత్యేక పద్దతిని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. ఇక సినిమాలో లావుగా ఉన్న క్యారెక్టర్ ఎందుకు చేయించాల్సి వచ్చిందో క్లియర్గా వివరించారు. నిజానికి సినిమా టైటిల్ విషయంలో చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే మాయ మశ్చీంద్రను మామా మశ్చీంద్రగా ఎందుకు పెట్టారు అనే విషయాన్ని ఎంతో ఆసక్తిగా తెలిపారు. సినిమా విషయాలే కాకుండా తన పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నారు. డైరెక్టర్ హర్షవర్ధన్(Harsha Vardhan) చెప్పిన విషయాలను పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.