KMM: PRTU జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్ రంగారావు ఇవాళ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మధిరలోని తన స్వగృహంలో PRTU రాష్ట్ర బాధ్యులు షేక్ మదార్ చాంద్ బేగం దంపతులు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కుల మతాలకతీతంగా సోదర భావంతో అందరం కలిసి మెలిసి జీవించాలని ఆకాంక్షించారు.