KRNL: పెద్దకడబూరులో రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం ముస్లీం సోదరులు గ్రామ శివారుల్లోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, సొసైటీ ఛైర్మన్, మీ సేవ ఆంజనేయులు హాజరయ్యారు. వస్తాదు అబ్ధుల్ రెహమాన్ పవిత్ర రంజాన్ సందర్భంగా ప్రత్యేక సందేశమిచ్చారు.