WNP: అమరచింత మున్సిపాలిటీ నూతన పాలకమండలి ప్రమాణస్వీకారానికి శనివారం మంత్రి వాకిటి శ్రీహరి హాజరుకానున్నారు. ఈ వేడుకలో మంత్రి సమక్షంలో ఛైర్ పర్సన్, ఛైర్ పర్సన్, కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రి వెంట టీపీసీసీ ఛైర్మన్ కేశం నాగరాజు గౌడ్ కూడా వస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, అరుణ్ కుమార్ తెలిపారు.