SRPT: గరిడేపల్లి మండలంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న లో వోల్టేజీ సమస్య పరిష్కారానికి కీలకమైన అడుగు పడింది. సూర్యాపేట ఎస్ఈ శ్రీనివాస్ శుక్రవారం మండలంలోని రాయినిగూడెం గ్రామంలో ప్రతిపాదిత సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాయినిగూడెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించినట్లు ఆయన తెలిపారు.