SKLM: మార్చి 23న అనకాపల్లిలో ఏర్పాటుకానున్న అర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించి పాతపట్నం నియోజకవర్గంలో విస్తృత ప్రచారం కొనసాగుతోంది. ఈ మేరకు శుక్రవారం కొత్తూరు మండలం కురుగాంలో ఎమ్మెల్యే గోవిందరావు డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్లాంట్ ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు.