PLD: దాచేపల్లి మండలం తక్కెళ్లపాడుకు చెందిన రామసైదులు (16) అనే బాలుడు శుక్రవారం ప్రమాదవశాత్తూ నాగులేరు వాగులో పడి మృతి చెందాడు. వాగు వద్ద ఆడుకుంటూ కాలుజారి నీటిలో మునిగిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు విడిచాడు.బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.