AP: తిరుమలలో రూ.21 కోట్ల వ్యయంతో హైటెక్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను నిర్మించారు. దీనిని CM చంద్రబాబు రేపు ప్రారంభించనున్నారు. ల్యాబ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన పరికరాలను ఏర్పాటు చేశారు. నెయ్యి సహా లడ్డూ తయారీలో వాడే 60 పదార్థాల పరీక్షలను చేపట్టనున్నారు. డిజిటర్ రూపంలో టెస్ట్ రిపోర్ట్ ఇవ్వనున్నారు. కల్తీ జరిగినట్లు అనుమానం వస్తే ల్యాబ్‌లో పరీక్షించనున్నారు.