AKP: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా అచ్చుతాపురంలో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఎం మండల కన్వీనర్ ఆర్ రాము మాట్లాడుతూ.. యుద్ధ ప్రభావంతో మనదేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. యుద్ధాన్ని వెంటనే విరమించాలని డిమాండ్ చేశారు.