KMM: జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి శుక్రవారం అసెంబ్లీలో రూ.3,24,234 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో భాగంగా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు.