ELR: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై ఏలూరు MLA బడేటి చంటి శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని YCP నేతలు అడ్డుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గమనించాలని కోరారు.