గుంటూరు: జూపూడిలో విద్యుత్ షాక్తో తల్లి, కుమార్తె మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. MLA ధూళిపాళ్ల చొరవతో APCPDCL ద్వారా మంజూరైన రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని శనివారం బాధితులకు అందజేశారు. పట్టణంలోని TDP కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు MLA ఈ చెక్కులను పంపిణీ చేశారు.