➠ పంచాయతీరాజ్ రూ.33,688 కోట్లు➠ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం➠ ITI, ATCల్లో విద్యార్థులకు రూ.2 వేల ఉపకారవేతం➠ విద్యార్థుల మెస్ ఛార్జీలు రూ.2,170 కోట్లు➠ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ రూ.3,683 కోట్లు➠ బియ్యం సబ్సిడీ రూ.3 వేల కోట్లు➠ మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.3,113 కోట్లు➠ ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు
Tags :