BDK: పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో మార్చి 19 నుండి 27 వ తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీ దేవి వసంత నవరాత్రి ఉత్సవాలకు గురువారం రాత్రి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేను ఆలయ ఈవో, అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.