KRNL: సి.బెళగల్ (M) గొల్లదొడ్డిలో ముస్లిం శ్మశాన వాటికలో స్థలం హద్దులు చూపాలని కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాజా, ఖాసీం తదితరులు మాట్లాడారు. శ్మశాన వాటికలో కొందరు అక్రమంగా స్థలాన్ని కబ్జా చేశారని, దీనిపై సర్వేయర్ ద్వారా హద్దులు చూపి తమ సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.