KRNL:పెద్దకడబూరులో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కట్టుదిట్టమైన భద్రతా నడుమ జరుగుతున్నాయి. ఇవాళ జరిగిన హిందీ పరీక్షకు KGBV పాఠశాలలో 135మందికి గానూ 133మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. AP మోడల్ స్కూల్లో 222 మందికి గాను 220మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. ZPపాఠశాల 254 మందికి గాను 249 మంది హాజరు కాగా ఐదుగురు గైర్హాజరైనట్లు ఎంఈవో ఉస్మాన్ తెలిపారు