AP: తిరుపతి మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ3, ఏ4గా తుకారాం, మాధవరెడ్డి ఉన్నారు. కేసు తర్వాత తుకారాం విదేశాల్లో ఉన్నాడు. తుకారం, మాధవరెడ్డి తిరుపతి సీఐడీ ఆఫీస్కు తరలించారు.