TPT: వెంకటగిరి మండలం యాతలూరులో రైతన్న మీకోసం జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ పునుగోటి విశ్వనాథం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. రైతులు ధాన్యం అమ్మకాల్లో మోసపోకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. ఆయన వెంట వ్యవసాయాధికారులు సుజాత ఉన్నారు.